'ఏప్రిల్ 14న భారీగా తరలిరండి'

'ఏప్రిల్ 14న భారీగా తరలిరండి'

ADB: ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఏప్రిల్ 14న నిర్వహించే అంబేడ్కర్ జయంతి ఉత్సవాలకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని అంబేడ్కర్ కమిటీ సభ్యులు కోరారు. దంతన్ పల్లి గ్రామ ప్రజాప్రతినిధులు పోస్టర్‌ను ఆవిష్కరించారు. కాగా, తమ గ్రామాల్లో జయంతి ఉత్సవాలు నిర్వహించిన అనంతరం ఇంద్రవెల్లిలో భారీఎత్తున నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.