VIDEO: గుండెంగకి చెందిన భార్యా భర్తలు హైదరాబాద్‌లో హత్య
MHBD: గూడూరు మండలం గుండెంగ గ్రామ శివారు గన్యచక్ర తండాకు చెందిన భార్యభర్తలు HYD పటానచెరులో హత్యకు గురయ్యారు. ధారావత్ సోము-మంగమ్మలు జీవనొపాధి కోసం HYDలో పనిచేస్తూ జీవనం గడుపుతున్నారు. రోజులాగే పనికిపోయి వచ్చి శుక్రవారం రాత్రి హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు వారిని హత్య చేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.