VIDEO: మూసారంబాగ్ వద్ద భారీ కొండచిలువ

HYD: మూసారంబాగ్ మూసీనాల సమీపంలో భారీ కొండచిలువ కలకలం రేపింది. మూసీ బ్రిడ్జి వద్ద కార్మికులు పనులు ముగించుకొని సమీపంలో ఉన్న గుడిసెల వద్దకు కార్మికులు వెళ్తుండగా 12 అడుగుల భారీ కొండచిలువ కనిపించింది. దీంతో భయభ్రాంతులకు గురైన కార్మికులు పోలీసులకు సమాచారం అందించారు.