ముమ్మరంగా ఫార్మర్ రిజిస్ట్రీ

ముమ్మరంగా ఫార్మర్ రిజిస్ట్రీ

ASR: కొయ్యూరు మండలంలో ఫార్మర్ రిజిస్ట్రీ ప్రోగ్రాం ముమ్మరంగా జరుగుతోంది. ఈక్రమంలో శనివారం చీడిపాలెం రైతుసేవా కేంద్రంలో ఆర్ఎస్కే ఇంఛార్జ్ కళ్యాణి పలువురు రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వర్తించాలంటే ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి అని రైతులకు సూచించారు.