2011 WC విజయం.. సచిన్ స్పెషల్ వీడియో

2011 WC విజయం.. సచిన్ స్పెషల్ వీడియో

భారత్ 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచి 15 ఏళ్లు పూర్తవుతున్న వేళ క్రికెట్ దిగ్గజం సచిన్ నాటి మధుర క్షణాలను గుర్తుచేసుకున్నారు. వరల్డ్ కప్ విజయం తన జీవితంలోనే ఎంతో అందమైన క్షణమంటూ ఓ స్పెషల్ వీడియో షేర్ చేశారు. టోర్నీలో తోడుగా నిలిచిన సహచర ఆటగాళ్లు, అభిమానులకు ఈ సందర్భంగా సచిన్ ధన్యవాదాలు తెలిపారు. కాగా 482 పరుగులతో సచిన్ టోర్నీ సెకండ్ టాప్ స్కోరర్‌గా నిలిచారు.