VIDEO: హరీష్ రావును శంషాబాద్ పీఎస్‌కు తరలించిన పోలీసులు

VIDEO: హరీష్ రావును శంషాబాద్ పీఎస్‌కు తరలించిన పోలీసులు

RR: పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ పేరిట దళితుల భూములను లాక్కునేందుకు ప్రభుత్వం యత్నిస్తుందంటూ మాజీ మంత్రి హరీష్ రావు పరిగి పర్యటనకు బయలుదేరిన విషయం తెలిసిందే. అయితే అప్పా జంక్షన్ వద్ద హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని అరెస్టు చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.