VIDEO: రైతుల ఆవేదన, పూర్తి స్థాయిలో పంట నష్టం

VIDEO: రైతుల ఆవేదన, పూర్తి స్థాయిలో పంట నష్టం

JN: బుధవారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జనగామ జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో పంట నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు రైతుల వరి, మొక్క జొన్న, పత్తి పంటలు మొత్తం నేల మట్టం అయ్యాయి. ప్రభుత్వం గుర్తించి పంట నష్టం జరిగిన రైతులకు నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.