శంఖు చక్రాలు లేని విష్ణుమూర్తి చరిత్ర తెలుసా..?

శంఖు చక్రాలు లేని విష్ణుమూర్తి చరిత్ర తెలుసా..?

కడప: నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో పెన్నా నది ఒడ్డున దక్షిణ సింహద్వారం కలిగిన శ్రీ రంగనాయక స్వామి ఆలయాన్ని విజయనగర రాజులు నిర్మించారు. జిల్లా ఎండోమెంట్ రికార్డ్స్‌లో 6(E) కింద చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఆలయంగా నమోదు చేయబడింది. రంగనాయకులు అంటే శ్రీ మహావిష్ణు స్వామి అని అర్థం. ఈ స్వామి శంఖు చక్రాలు లేకుండా కేవలం అభయ హస్తాలతో ఉన్నారు.