డిసెంబర్ 2న కొత్త అధ్యక్షుల ప్రమాణ స్వీకారం
HYD: టీపీసీసీ ఇటీవల ఎంపిక చేసిన కాంగ్రెస్ పార్టీ కొత్త జిల్లా అధ్యక్షుల ప్రమాణ స్వీకారం DEC2న నిర్వహించేందుకు గాంధీ భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఇదిలా ఉండగా డీసీసీ అధ్యక్షుల ఎంపికలో కొందరు మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు.