సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్
AKP: సమస్యలు పరిష్కారానికి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ పప్పల చలపతిరావు అన్నారు. శుక్రవారం ఎలమంచిలి టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. వాటిని పరిశీలించిన ఆయన వారితో మాట్లాడారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లతాన్నారు.