ప్రజావాణి వినతులు స్వీకరించిన అడిషనల్ కలెక్టర్

ప్రజావాణి వినతులు స్వీకరించిన అడిషనల్ కలెక్టర్

MDK: కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ నగేష్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పింఛన్లు, భూ సమస్యలు, ట్రై సైకిల్స్ కోసం జిల్లా నలుమూలల నుంచి ప్రజలు విచ్చేసి వినతిపత్రాలు అందజేశారు. అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు ఆలస్యం చేయరాదన్నారు. జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.