పైనాపిల్ జ్యూస్‌తో ఆరోగ్య ప్రయోజనాలు

పైనాపిల్ జ్యూస్‌తో ఆరోగ్య ప్రయోజనాలు

పైనాపిల్ జ్యూస్‌లో విటమిన్ సి, మాంగనీస్, యాంటీఆక్సిడెంట్లు, బ్రోమెలైన్ వంటి ఎంజైమ్‌లు అధికంగా ఉంటాయి. ఈ జ్యూస్ తాగితే రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తపోటును నియంత్రించి గుండె జబ్బులను దూరం చేస్తుంది. శరీరంలో వాపును తగ్గిస్తుంది. కంటి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎముకలను బలంగా మారుస్తుంది.