BJP రాజ్యాంగాన్ని మారుస్తుంది:కార్తీక్

BJP రాజ్యాంగాన్ని మారుస్తుంది:కార్తీక్

GDWL: గద్వాలలో కామ్రేడ్ లెనిన్ 156వ జయంతి, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా నాయకుడు జమ్మిచేడు కార్తీక్ మాట్లాడుతూ.. దేశ విముక్తికి మార్క్సిజం-లెనినిజం-మావో ఆలోచనా విధానమే సరైన సిద్ధాంతమని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతోన్మాదంతో రాజ్యాంగాన్ని మారుస్తోందని విమర్శించారు.