'శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్స్ పంపిణీ'
PDPL: సింగరేణి ఆధ్వర్యంలో CSR నిధులతో సింగరేణి ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగులకు 30 రోజులపాటు వోల్వో ట్రక్ డ్రైవింగ్ శిక్షణ అందించారు. శిక్షణ పూర్తి చేసుకున్న 49 మంది యువకులకు RG-1 G.M లలిత్ కుమార్ ఇవాళ సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ శిక్షణతో దేశ, విదేశాలలో వోల్వో డ్రైవర్లుగా ఉపాధి పొందవచ్చని తెలిపారు.