పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో పోస్టులు

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో పోస్టులు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. సుమారు 11వందలకు పైగా పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. నవంబర్ 23 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇతర వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించండి.