రైతులపై లాఠీఛార్జ్ సిగ్గుచేటు: హరీశ్ రావు

రైతులపై లాఠీఛార్జ్ సిగ్గుచేటు: హరీశ్ రావు

SDPT: మహబూబాబాద్ జిల్లా నర్సింహులు పేట మండలంలో ఎరువుల కోసం లైన్‌లో నిలుచున్న రైతులపై ప్రభుత్వం లాఠీఛార్జ్ చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. ఈ ప్రభుత్వ నిరంకుశత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ చెప్పిందేంటి.? ఇప్పుడు చేస్తుందేంటి.? అని ప్రశ్నించారు.