సారవకోట నూతన ఎమ్మార్వో భవన పనులు జరిగేనా?

సారవకోట నూతన ఎమ్మార్వో భవన పనులు జరిగేనా?

SKLM: మండల కేంద్రం సారవకోట నూతన తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ జరిగి మూడు నెలలు జరుగుతున్నా, నేటికీ పనులు ప్రారంభం కాలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, భూమి పూజ చేసి ప్రారంభించారు. అయితే, నేటికీ పనులు ప్రారంభం కాకపోవడంతో విమర్శలు వస్తున్నాయి.