జన ఔషధి కేంద్రాలకు ఆదరణ కరువు

జన ఔషధి కేంద్రాలకు ఆదరణ కరువు

KRNL: ఉమ్మడి జిల్లాలో జన ఔషధి కేంద్రాలను యువతకు స్వయం ఉపాధి కల్పనతో పాటు రోగులకు చౌకగా, మన్నికగా ఔషధాలు అందించాలనే సంకల్పంతో PM భారతీయ జన ఔషధి పరియోజన కింద ఏర్పాటు చేశారు. బడా మందుల కంపెనీలు మాఫీయాగా మారి జన ఔషధ కేంద్రాలకు ఆదరణ లేకుండా చేస్తున్నారు. రెండింటిలో ఒకే రకమైన ఔషధ లక్షణాలున్నా.. తక్కువ ధరకు లభించే ఔషధం పనిచేయదనే భావన ప్రజల్లో ఉంటోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.