'వాల్మీకి రామాయణం' ఫస్ట్ లుక్ విడుదల

'వాల్మీకి రామాయణం' ఫస్ట్ లుక్ విడుదల

దర్శకురాలు భావనా తల్వార్ ప్రతిష్టాత్మక చిత్రం 'వాల్మీకి రామాయణం' ఫస్ట్ లుక్ విడుదలైంది. శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్, శ్రీరాముడి పాదాలను చూపిస్తూ భక్తి భావాన్ని చాటుతోంది. "నదులు, పర్వతాలు ఉన్నంత కాలం రామాయణం నిలిచివుంటుంది" అనే క్యాప్షన్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.