VIDEO: మునగపాడులో కిల్కారి సేవల పరిశీలన కార్యక్రమం

VIDEO: మునగపాడులో కిల్కారి సేవల పరిశీలన కార్యక్రమం

BPT: కిల్కారి ప్రోగ్రాం ఆఫీసర్ రాజు శనివారం నుదురుపాడు పీహెచ్‌సీ పరిధిలోని మునగపాడు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి సేవల అమలు వివరాలు తెలుసుకున్నారు. సీహెచ్ఓ ఎన్. వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. కిల్కారి కాల్స్ ద్వారా గర్భిణీలు, బాలింతలకు తల్లి–బిడ్డల సంరక్షణ, పౌష్టికాహారం, టీకాలపై నెలకు ఒకసారి వాయిస్ సందేశాలు అందుతున్నాయని తెలిపారు.