'ప్రజలకు నిజాలు తెలియాలన్నదే మా ఆలోచన'

'ప్రజలకు నిజాలు తెలియాలన్నదే మా ఆలోచన'

TG: ప్రజలకు నిజాలు తెలియాలన్నదే తమ ఆలోచన అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్లు అప్పు ఉందనుకున్నామని.. కానీ రూ.8 లక్షల కోట్లు అప్పు ఉందని తెలిపారు. ప్రతినెలా అప్పులకే రూ.6,500 కోట్లు చెల్లిస్తున్నామని..ఆర్థిక ఇబ్బందులున్నా పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. పేదలకు ఇళ్లు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామన్నారు.