VIDEO: విశాఖ తీరానికి ఫిలిప్పీన్ యుద్ధనౌక
VSP: అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష (IFR)-2026, మిలన్ విన్యాసాల్లో పాల్గొనేందుకు ఫిలిప్పీన్స్ నౌకాదళానికి చెందిన ఫ్రిగేట్ బీఆర్‌పీ మిగ్యుల్ మాల్వర్ శనివారం విశాఖ తీరానికి చేరుకుంది. ఈ సందర్భంగా భారత నౌకాదళం ఫిలిప్పీన్ సిబ్బందికి ఘన స్వాగతం పలికింది. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారానికి ఈ పర్యటన నిదర్శనంగా నిలుస్తోంది.