రోహిత్‌కు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీసే చివరిదా?

రోహిత్‌కు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీసే చివరిదా?

IPL ముగిసిన తర్వాత టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. కెప్టెన్‌గా రోహిత్ శర్మకే అవకాశం ఇస్తారని సమాచారం. అలాగే, ఈ సిరీసే అతడి టెస్టు కెరీర్‌కు చివరిదని తెలుస్తోంది. కాగా, గత ఆస్ట్రేలియా పర్యటన సమయంలోనే రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలుకుతాడని అంతా భావించారు. కానీ, అలాంటిదేమీ లేదని హిట్‌మ్యాన్ తేల్చి చెప్పాడు.