రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

MLG: తాడ్వాయి మండలంలోని-కాటాపూర్‌కు వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. తాడ్వాయి మండల కేంద్రం నుండి కాటాపూర్ దారిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోతే నుండి ఆటోలో ఓ కుటుంబం సోమవారం వేములవాడకు వెళ్తాంది. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఆటో డ్రైవర్ పక్కన కూర్చున్న శ్రీనుని ఢీకొంది. శ్రీను అక్కడిక్కడే మృతి చెందాడు.