మే నుంచి ఉపాధి హామీ పథకం పేరు మార్పు..?

మే నుంచి ఉపాధి హామీ పథకం పేరు మార్పు..?

KMM: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఈ నెలాఖరు వరకు యథావిధిగా కొనసాగిస్తున్నట్లు అధికారులు ఇవాళ వెల్లడించారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఖమ్మం జిల్లాలో రూ. 98.34 కోట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ. 147 కోట్ల లేబర్ బడ్జెట్‌తో పనిదినాలు కల్పించారు. మే నెల నుంచి ఈ పథకాన్ని 'వీబీజీరాంజీ' పేరుతో అమలు చేయనున్నట్లు సమాచారం.