VIDEO: చీకటిలో విలవిల్లాడుతున్న ప్రజలు

VIDEO: చీకటిలో విలవిల్లాడుతున్న  ప్రజలు

ASF: కాగజ్‌నగర్ మండలం కోసిని గ్రామపంచాయతీ పరిధిలోని డాడనగర్ రామ్‌నగర్‌లో విద్యుత్ సమస్యలు తీవ్రమయ్యాయి. తరచూ అర్థరాత్రి సమయంలో కరెంట్ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దోమల బెడదతో చిన్నపిల్లలు నిద్రపోలేక ఇబ్బంది పడుతున్నారు. గంటల తరబడి విద్యుత్ లేక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే సమస్య పరిష్కారం కోరుతున్నారు.