ఆగస్ట్ 4,5 తేదీల్లో ఫోన్లు ఈ-వేలం

ఆగస్ట్ 4,5 తేదీల్లో ఫోన్లు ఈ-వేలం

TPT: శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన ఉపయోగించిన, పాక్షికంగా దెబ్బతిన్న (73) లాట్ల మొబైల్ ఫోన్లను ఆగస్ట్ 4,5 తేదీల్లో టీటీడీ ఆన్ లైన్ ద్వారా ఈ వేలం వేయనుంది. ఇతర వివరాలకు https://konugolu.ap.gov.in లేదా టీటీడీ వెబ్‌సైట్ www.tirumala.org లేదా 08772264429 ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించగలరు.