వాహనం అదుపు తప్పి కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు
VZM: ద్విచక్ర వాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని గజపతినగరం పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్.తిరుపతిరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు తెలిపిన వివరాల మేరకు.. ముచ్చర్లలో భోగి పండగ సందర్బంగా జరిగే సంస్కృత కార్యక్రమాలకు బందోబస్తుకు వెళ్ళారు. వాహనం అదుపు తప్పి తీవ్రగాయాలుకాగా, పరిస్థితి విషమించడంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.