'పోషణ పక్వాడ ప్రోగ్రాం సమర్థవంతంగా నిర్వహించాలి'

'పోషణ పక్వాడ ప్రోగ్రాం సమర్థవంతంగా నిర్వహించాలి'

KRNL: ఈ నెల 9 నుంచి 23 వరకు జరగనున్న పోషణ పక్వాడ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఏ.సిరి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో పోషణ పక్వాడ పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. 2 ఏళ్లలోపు పిల్లలకు మొబైల్, టీవీ స్క్రీన్లను పూర్తిగా దూరం పెట్టాలని సూచించారు. జంక్ ఫుడ్స్‌కు బదులుగా పప్పులు, పల్లీలు, పండ్లు వంటి ఆహారాన్ని అందించాలన్నారు.