శాస్త్రవేత్తలుగా విద్యార్థులు ఎదగాలి: ఎంఈవో

శాస్త్రవేత్తలుగా విద్యార్థులు ఎదగాలి: ఎంఈవో

CTR: విద్యార్థులు సైన్స్‌పై మక్కువ పెంచుకోవాలని ఎంఈవో నటరాజన్ సూచించారు. సదుం జెడ్పీ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సైన్స్ ఫేర్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. నాలుగు ఉన్నత పాఠశాలల, ఎంజేపీ పాఠశాల విద్యార్థులు పలు సైన్స్ నమూనాలను ఇందులో ప్రదర్శించారు. సృజనాత్మక ఆలోచనలతో సమాజానికి ఉపయోగపడే శాస్త్రవేత్తలుగా విద్యార్థులు ఎదగాలని ఎంఈవో సూచించారు.