గిరిజన గురుకులాల్లో ప్రవేశాలు

గిరిజన గురుకులాల్లో ప్రవేశాలు

CTR: గిరిజన గురుకుల పాఠశాలలో 2026-27కి ప్రవేశాలు ప్రారంభించినట్లు అధికారి మూర్తి తెలిపారు. రామకుప్పం, బంగారుపాళ్యంలో రెండు బాలురు, చిత్తూరులో ఒక బాలికల పాఠశాల ఉన్నట్లు స్పష్టం చేశారు. పాఠశాలలో 3నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను గిరిజన విద్యార్థులతో భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హత కల్గిన వారు  మే 20 లోపు ఆయా పాఠశాలల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.