భారత్‌కు ఇజ్రాయెల్ విజ్ఞప్తి
పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబాతో హమాస్‌కు సంబంధాలు ఉన్నాయని ఇజ్రాయెల్ తెలిపింది. ఈ రెండు సంస్థలు కలిసి పనిచేస్తున్నాయని పేర్కొంది. అందుకే హమాస్‌ను కూడా ఉగ్రసంస్థగా ప్రకటించాలని భారత్‌ను ఇజ్రాయెల్ కోరింది. ఉగ్రవాదంపై పోరులో భారత్‌తో కలిసి నడుస్తామని స్పష్టం చేసింది. దీనిపై భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.