భార్యను హత్య చేసిన భర్త
ATP: పెద్దపప్పూరు మండలంలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. శ్రీలేఖ అనే మహిళను ఆమె భర్త దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని ముచ్చుకోట అటవీ పరిసరాల్లో పడేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.