BREAKING: దడ పుట్టిస్తున్న బాంబు బెదిరింపులు
TPT: జిల్లాలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా తిరుమలలోని రెండు హోటళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. అలిపిరిలోని రాజ్ పార్క్, మంగళం తిరుమల నగర్‌లోని SRB హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన అలిపిరి పోలీసులు, బాంబ్ స్య్కాడ్ సిబ్బంది ఆయా హోటళ్ల పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.