VIDEO: నంద్యాలలో వైసీపీకి భారీ షాక్

VIDEO: నంద్యాలలో వైసీపీకి భారీ షాక్

నంద్యాల వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ నంద్యాల పార్లమెంట్ సోషల్ మీడియా ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే శిల్ప రవి రెడ్డి ముఖ్య అనుచరుడు పీవీ.ప్రదీప్ రెడ్డి ఆ పార్టీని వీడి, ఈ రోజు టీడీపీలో చేరారు. నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ.ఫిరోజ్ ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరారు. ఫిరోజ్, ప్రదీప్‌కు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.