మురికి కాలువ నిర్మాణ పనులు ప్రారంభం

మురికి కాలువ నిర్మాణ పనులు ప్రారంభం

SRCL: వేములవాడ గుడి చెరువులో మురికి నీరు కలవకుండా డ్రైనేజీ నిర్మాణం పనులు త్వరలో ప్రారంభిస్తామని మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు తెలిపారు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశంలో కౌన్సిలర్ రేగుల రేణుక గుడి చెరువులో మురికి నీరు కలవకుండా డ్రైనేజీ నిర్మించాలని విజ్ఞప్తి చేయగా, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అర్బన్ తహసీల్దార్ జయంత్, మున్సిపల్ ఛైర్మన్ పరిశీలించారు.