VIDEO: పీజీఆర్ఎస్‌కు 59 వినతులు

VIDEO: పీజీఆర్ఎస్‌కు 59 వినతులు

NLR: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్, కమిషనర్ వై.వో నందన్‌లు పాల్గొని వినతి పత్రాలను స్వీకరించారు. ప్రజల నుంచి 59 వినతలు వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని తెలిపారు.