'ఎటువంటి ఫిర్యాదులు అందలేదు'

'ఎటువంటి ఫిర్యాదులు అందలేదు'

PPM: జిల్లాలో పశువుల అక్రమ రవాణాపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని జిల్లా పశు సంవవర్ధక శాఖాధికారి డా. ఎస్.మన్మధరావు స్పష్టం చేశారు. ఓ పత్రికలో వచ్చిన వార్తకు మంగళవారం పై విధంగా ఆయన స్పందించారు. జిల్లా నుండి ఇతర ప్రాంతాలకు పశువుల అక్రమ రవాణా విషయంలో తన కార్యాలయానికి ఎటువంటి ఫిర్యాదు గాని, సమాచారం అందలేదని ఆయన స్పష్టం చేశారు.