ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ జిల్లాలో దివ్యాంగుల జీవన ప్రమాణాలు పెంపుపై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది: మంత్రి అడ్లూరి 
➢ జగిత్యాలలో నాలుగు కుటుంబాలను వినాయక చంద ఇవ్వలేదని కుల బహిష్కరణ చేసిన కుల పెద్దలు
➢ చాకలి ఐలమ్మకు నివాళులర్పించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
➢ పెద్దపెల్లిలో ఎస్జీఎఫ్ జోనల్ స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన డీఈవో మాధవి