'కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలి'
SDPT: కాంగ్రెస్ మద్దతుతో ఎన్నికల్లో నిలబడిన సర్పంచులకు మద్దతిచ్చి గెలిపించి అభివృద్ధికి పాటుపడాలని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. గజ్వేల్ మండలం దిలాల్ పూర్ లో సర్పంచ్ అభ్యర్థి వెంకట్ రెడ్డి మద్దతుగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి, DCC అధ్యక్షులు ఆంక్ష రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.