శ్రీనివాస్‌రెడ్డికి గొంగిడి సునీత ప‌రామ‌ర్శ‌

శ్రీనివాస్‌రెడ్డికి గొంగిడి సునీత ప‌రామ‌ర్శ‌

BHNG: ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడి తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతలపాణి శ్రీనివాస్‌రెడ్డిని, ప్ర‌భుత్వ మాజీ విప్‌, ఆలేరు మాజీ MLA గొంగిడి సునీత మ‌హేంద‌ర్‌రెడ్డి గురువారం ప‌రామ‌ర్శించారు. ఆరోగ్య వివ‌రాల‌ను అడిగి తెలుసుకుని త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బోట్ల పరమేశ్వర్ ఉన్నారు.