పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆర్‌వోలకు శిక్షణ

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆర్‌వోలకు శిక్షణ

KMM: పంచాయతీ ఎన్నికలను సమర్థంగా నిర్వహించడంలో రిటర్నింగ్ అధికారులు కీలకపాత్ర పోషిస్తారని MPDO శ్రీనివాసరావు అన్నారు. కారేపల్లి MPDO కార్యాలయంలో మంగళవారం రిటర్నింగ్ అధికారులకు మాస్టర్ ట్రైనింగ్ రాజేశ్‌ ఆధ్వర్యంలో శిక్షణ ఏర్పాటు చేశారు. మండలంలో 13 మంది రిటర్నింగ్ అధికారులు, 41 మంది సహాయ రిటర్నింగ్ అధికారులు ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తారని తెలిపారు.