శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆలయ వివరాలు

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆలయ వివరాలు

JGL: ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి వచ్చిన ఆదాయం వివరాలను మంగళవారం వెల్లడించారు. టికెట్ల ద్వారా రూ.1,71,632, ప్రసాదాల ద్వారా రూ. 59,370, అన్నదానం ద్వారా రూ. 5,941 వసూలైంది. మొత్తంగా దేవాలయానికి రూ. 2,36,943 ఆదాయం సమకూరింది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆదాయం పెరిగినట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు.