మంత్రి సురేఖపై KTR కామెంట్స్

మంత్రి సురేఖపై KTR కామెంట్స్

HYD: మంత్రి సురేఖపై జరిగిన ట్రోలింగ్‌తో తమకు సంబంధం లేదని KTR స్పష్టం చేశారు. 'సురేఖ మాపై ఏడుస్తున్నారు. నేను హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నానని ఆమె అనలేదా? నాకు కుటుంబం, భార్యాపిల్లలు లేరా? మా ప్రశ్నలకు కాంగ్రెస్ సమాధానం చెప్పలేకే దాడులకు పాల్పడుతోంది. రేపు LBనగర్‌లో పర్యటిస్తా. ఎవరు ఆపుతారో చూస్తా' అని మీడియాతో చిట్చాట్‌లో సవాల్ విసిరారు.