జిల్లాలో వ్యక్తి దారుణ హత్య
కర్నూలు జిల్లా కృష్ణానగర్‌లో వ్యక్తి దారుణ హత్య కలకలం రేపింది. స్థానికుల వవరాల మేరకు.. బిర్లగడ్డ వాసి బోయ కిరణ్(18)ను గుర్తు తెలియని ఇద్దరు దుండగులు హత్య చేసినట్లు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కాగా, హత్యకు గల కారాణాలు తెలియాల్సి ఉంది.