జమల్‌పూర్‌లో గ్రామస్తులు, పోలీసుల మధ్య ఘర్షన
నిజామాబాద్ జిల్లా జాడి జమల్‌పూర్‌లోని సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు స్థానిక అభ్యర్థి మద్దతు దారులు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, గ్రామస్థుల మధ్య గొడవ జరిగింది. దీంతో పోలీసులు గ్రామస్థులను అడ్డుకొని గొడవను సద్దుమనిగేలా చేశారు.