ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ADB: నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన పెరుమాండ్ల నర్సయ్య, లక్కవత్తుల శేఖర్ ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశానికి బుధవారం ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొని నూతన గృహాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. త్వరలోనే అర్హులందరికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా కృషి చేస్తానన్నారు.