చక్రాయపేటలో శివాలయానికి పోటెత్తిన భక్తులు

చక్రాయపేటలో శివాలయానికి పోటెత్తిన భక్తులు

KDP: చక్రాయపేట మండలం సురభిలోని శివాలయానికి శ్రావణ సోమవారం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సోమవారం కావడంతో శివుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. శివుడిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. దాతల సహకారంతో భక్తులకు అన్నదానం వితరణ చేపట్టారు.