గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ పొన్నూరులో రూ.2లక్షల సొత్తు అపహరణ 
★ మంగళగిరిలో వృద్ధురాలి మెడలో నుంచి రూ.10 లక్షల గొలుసు చోరీ
★  పల్నాడు జిల్లాలో 22 మంది ఎస్సైలు బదిలీలు
★ మంగళగిరిలో సీఎం రాక ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ తమీమ్, ఎస్పీ వకుల్ జిందాల్