వికలాంగుల ధ్రువపత్రాలపై ఆందోళన

వికలాంగుల ధ్రువపత్రాలపై ఆందోళన

సత్యసాయి: తలుపుల ఎంపీడీవో కార్యాలయం ఎదుట వికలాంగులు ధ్రువపత్రాల విషయంలో నిరసన వ్యక్తం చేస్తూ శాతం నిర్ణయంలో వైద్యులు అన్యాయం చేశారని ఆవేదన తెలిపారు. ఈ ఆందోళనకు సీపీఐ నాయకులు మద్దతు తెలుపుతూ.. గతంలాగా వికలాంగుల ధ్రువపత్రం కలిగిన ప్రతి అర్హుడికి పెన్షన్ మంజూరు చేయాలని, అన్యాయంగా చేస్తున్న తొలగింపులను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.